లేపాక్షి ఆలయ రహస్యాలు | సైన్స్ కే అందని లేపాక్షి ఆలయ నిర్మాణం | Anantapur Lepakshi Temple Secrets

0
1573
Lepakshi Temple Secrets
What are the Lepakshi Temple Secrets?!

Wonders of Lepakshi Temple

1లేపాక్షి ఆలయ అద్భుతాలు

లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన ఆలయం. లేపాక్షి ఆలయము అనంతపురం నుంచి 125 కిలోమీటర్లు, బెంగళూరు నగరానికి 124 కిలోమీటర్లు, తిరుపతికి 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేపాక్షి ఆలయ రహస్యం ఏమిటి అంటే రామాయణంలో రావణాసురుడు సీతా మాతను అపహరించి తీసుకు వెళుతున్నప్పుడు ఈ ప్రాంతంలోనే జటాయువు రావణుడిపై దాడి చేస్తుంది.

ఈ కూర్మ పర్వతం పైన జటాయువు రెక్కలు నరికి తర్వాత ఈ స్థలంలోనే పడిపోయింది. సీతా దేవి అన్వేషణలో ఉన్నా రాముడికి రావణుడు గురించి చెప్పి ప్రాణం వదిలేస్తుంది. శ్రీరాముడు జటాయువుకి మోక్షం ప్రసాదిస్తాడు. తర్వాత లే-పక్షి’ అని అంటారు. శైవక్షేత్రాల మొత్తం 108 దాంట్లో లేపాక్షి చాలా శక్తివంతమైనది. లేపాక్షి ఆలయంలో వినాయకుడు దర్శించుకున్నాకా తర్వాత వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back