జీవితమొక ప్రయాణం, ఎలా?

1
4847

 

Jeevitham oka

2. జీవితం ఎటువంటి ప్రయాణం?

ఇవి కాసేపు పక్కన పెట్టి కాసేపు మజిలీల దగ్గరకు వద్దాం. ప్రతి ప్రయాణికుడికీ (తిరుగుబోతుకు కూడా) ప్రతీ ప్రయాణం కొత్తగా, ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రయాణాల విధాలు వేరేగా ఉండవచ్చు. Such as నడక, పరుగు, రోడ్డుమీదైతే సైకిల్, మోటార్ సైకిల్, కారు, బస్సు, ఇక రైలు, ఇంకా ఆకాశమార్గం అంటే విమానం, తరువాత అన్నింటిలోకీ ప్రత్యేకమైన సముద్ర మార్గం. తమాషాగా ఉంది కదూ. ఇవన్నీ జీవితానికి అన్వయించుకోవచ్చు కూడా.
అంతేకాకుండా ప్రయాణం స్థోమత దృష్ట్యా దిగువ, మధ్యమ, ఉత్తమ స్థాయిల్లో కూడా ఉండవచ్చు. అదెలా అంటే మన ప్రతి ప్రయాణం విలువ మనకు ఎదురయ్యే మజిలీలను బట్టి నిర్ణయింపబడుతుంది. అంటే ప్రయాణం దిగువ స్థాయిలో ఉన్నా, మజిలీలను బట్టి అనగా మన అనుభవాలు ఎంత గొప్పగా ఉంటే ప్రయాణం అంత విలువైందన్నమాట. దీన్ని బట్టి చూస్తే మజిలీలు వాటి అనుభవాలు ప్రయాణంలో ఎంత ముఖ్యమైనవో తెలుస్తుంది. జీవితమూ ఒక ప్రయాణమే కాబట్టి అందులోని అనుభవాలూ అంతే ముఖ్యమైనవి. పుట్టినప్పటినుంచీ మనిషికి…. చచ్చేవరకూ ఎన్నో అనుభవాలుంటాయి.

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here