ఈ రోజు అతిపెద్ద పగటి రోజు | గుడివాడలో మొదట ఉదయించిన సూర్యుడు | Longest Day Of Daylight

0
831
Longest Day Of Daylight 2023
Biggest Day Of Daylight

Longest Day Of Daylight

1అతిపెద్ద పగటి రోజు

ఈ రోజు 13 గంటల 7 నిమిషాల పాటు పగలు.

గుడివాడలో తొలి సూర్యోదయం అయింది. నిజమే, బుధవారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను మనం అనుభవిస్తున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్న జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే. సాధారణంగా మనం ప్రతిరోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది ఈ రోజు జూన్‌ 21వ తేదీ బుధవారం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది. చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలైంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది.

Back