Dakshinamurthy | మేధా దక్షిణామూర్తి స్వామిని ఈ విధంగా పూజించండం వల్ల పిల్లల భవిష్యత్తు వృద్ది చెందుతుంది.

0
2104
Lord Dakshinamurthy
Lord Dakshinamurthy

Lord Dakshinamurthy

1దక్షిణామూర్తి అనుగ్రహం కోసం చేయవలసిన కార్యాలు:

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కోసం:

1. పిల్లలతో కలిసి గణపతి, సరస్వతి పూజ, సూర్యనమస్కారాలు, హయగ్రీవ స్తోత్రాలు చేయించండి.
2. పిల్లల భవిష్యత్తు బాగుండటానికి, వారిలో క్రమశిక్షణ, మంచి అలవాట్లు, ఆలోచన, విద్య, బుద్ధి కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి.

గురువారం పూజ:

1. గురువారం శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండితో రెండు చిన్న ప్రమిధలు పెట్టి, నేతి దీపాలు వెలిగించి దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి.
2. నానబెట్టిన పచ్చి శెనగల దండ దక్షిణామూర్తికి సమర్పించి, 9 ప్రదక్షిణలు చేయాలి.
3. ఇలా 9 గురువారాలు క్రమం తప్పకుండా చేయాలి.

ఫలితాలు:

1. కాలేజ్ సీట్, వీసా, ఉద్యోగం లాంటి కోరికలు నెరవేరుతాయి.
2. మొండి పిల్లలు మార్పు చెందుతారు.
3. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది.
4. ప్రమోషన్ ఆటంకాలు తొలగుతాయి.
5. రాబోయే గండాలు తప్పించుకుంటాయి.
6. పిల్లల మానసిక స్థితి మెరుగుపడుతుంది.
7. వ్యాపార సమస్యలు పరిష్కారమవుతాయి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back