కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation

0
1121
Secrets of Lord Kalki Incarnation
Lord Kalki Incarnation Secrets

Unveiling the Secrets of Kalki Avatar Which is the Final Incarnation of Lord Vishnu

1విష్ణువు యొక్క చివరి అవతారం అయిన కల్కి అవతారం యొక్క రహస్యాలు

ఈ రోజున కల్కి భగవానుని జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు దశ అవతార రహస్యాలు & కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం…

కల్కి అవతారం గురుంచి వివిధ మతాల వారి నమ్మకాలు (Beliefs of Different Religions About the Incarnation of Kalki)

శిక్షించపడ్డ వారిని కాపడడానికి కల్కి భగవానుడు పశుపక్షిమనుష్యాది రూపాలలో భూలోకంలోకి కొలువవుతాడాని వివిధ మతాల వారి నమ్మకం.

1. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తారని హిందువులు నమ్ముతారు.
2. పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారం ఎత్తుతారని బౌద్ధులు
3. ఈశ్వరుని రెండవ అంశ అయిన పుత్రుడు ప్రభు యేసు రూపంలో అవతారం ఎత్తుతారని క్రైస్తవులు నమ్ముతారు.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back