
Nataraja Symbolism Secrets in Telugu
Lord Nataraja Symbolism Secrets in Telugu – నటరాజ స్వరూపం లో మహా శివుడు తాండవమాడే భంగిమను మనం పూజిస్తాం. ఈ భంగిమలో ఒక చేత అగ్నిని మరొక చేత డమరుకాన్ని. వరద అభయ హస్తాలనీ కలిగి ఉంటాడు. ఆయన భంగిమ ఓంకారాన్ని సూచిస్తుంది. శివుడు ఓంకార స్వరూపుడు.
నటరాజ విగ్రహం పైవరుసలో ఉండే అగ్ని లయాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ అగ్నిని కలిగి ఉన్న వృత్తం జనన మరణాల మయమైన భూగోళం.
శివుని తలపై ఉన్న తంగేడు పువ్వు ప్రకృతికి చిహ్నం. ఆయన శిరసునుండీ జాలువారే గంగ పాపాలను కడిగే పరామపావని. ఆమె స్వచ్ఛతకు జ్ఞానానికీ ప్రతీక శివుని తలపైని నెలవంక సృష్టికి చిహ్నం.
స్వామి చేతిలోని డమరుకం క్రమబద్ధమైన లయాన్వితమైన సృష్టిని తెలుపుతుంది. అంటే జనన మరణాల క్రమం.
నటరాజుని పాదాల కింద ఉండే అపస్మారుడు అజ్ఞానాన్ని అహాన్ని ప్రతిబింబిస్తాడు. నటరాజు తన తాండవం తో అజ్ఞానాన్ని, అహంకారాన్ని అణచివేస్తాడు.
అన్నిటికన్నా కిందనున్న పద్మం పునర్జన్మానికి ప్రతీక.
నర్తనం / నాట్యం రెండు రకాలు. లాస్యం సృష్టి కారకం. తాండవం లయకారకం.
” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం “.
మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.
ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.
మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి
For More Updates Please Visit www.Hariome.com