Lord Shiva Birth Secrets | శివుడు ఏలా జన్మించాడు? ఆయన తల్లిదండ్రులు ఎవరు?

0
3750
birth secret of lord shiva
Birth Secret of Lord Shiva in Telugu

Secret of Lord Shiva Birth History

1శివుడు ఏలా జన్మించాడు? ఆయన తల్లిదండ్రులు ఎవరు? (How Was Shiva Born? Who are his Parents?)

శివుడికి వివిధ నామాలు ఉన్నాయి అందులో కొన్ని ఆది దేవుడు, మహ దేవుడు, నీలఖంఠుడు మరియు ఓంకార‌నాథుడు. శివుడు గురుంచి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో తెలియని రహస్యాలు ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఈ సందేహం వచ్చే ఉంటుంది. అది ఏమిటంటే శివుడు ఏలా జన్మించాడు, అయన తల్లిదండ్రులు ఎవరు? అని. ఇప్పుడు మేము మీ దర్మ సందేహాన్ని నివ్రుత్తి చేస్తాం.

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం మన పురాణాలను చదవాల్సిందే. ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా చేప్పారు. ఉదాహరణకి శివ పురాణం, విష్ణు పురాణం ఇలా వేరు వేరు పురాణాల్లో వేరు వేరుగా రాశారు. కాని మనం నమ్మదగిన పురాణం ని రెఫరెన్సెగా తీసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం శివుడు జన్మ రహస్యం (Lord Shiva Birth Secrete as per Hindu Puranas)

Back