కుమారస్వామికి శివపార్వతులిచ్చిన ‘ఫలం’… పళని

0
9800

murugan1

Back

1. తమిళనాట సుబ్రహ్మణ్య స్వామి

తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహిత పరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు, వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి.

సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురి పాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరి త్రే ఉన్నది.

సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి. కుమార, కుమరన్‌, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షణ్ముఖుడు, శరవణ, శరవణన్‌, గుహన్‌ మురుగ, మురుగన్‌- ఇలా ఎన్నో పేర్లున్నాయి.

తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామి గల వైభ వ ఆలయాలలో ‘పళని’ ప్రముఖమైంది. ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here