Lord Subrahmanya Ritual for Marriage, Money and Kids in Telugu
వివాహం ఆలస్యమవుతోందా..? సంతానం కలగడం లేదా..? ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీ సమస్యలకు చక్కని పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజ. ప్రతి మాసం లోనూ వచ్చే శుద్ధ షష్టి నాడు మాస షష్టి వ్రతం చేయడం అత్యంత శుభకరం.
1. మాస షష్టి వ్రతం ఎలా చేయాలి ? (How to do Masa Shashti Vrat?)
సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి షష్టి. షష్టి తిథి స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజున సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించాలి.స్వామికి శాస్త్ర యుక్తంగా షోడశోపచార పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆరోజున ఉపవసించడం అత్యంత శ్రేయస్కరం. సమీపం లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి, స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి.
Promoted Content
GOOD INFORMATION BUT IAM TRYING TO PRINT IT.BUT ITS NOT ABLE TO PRINT.PLEASE GIVE THE PRINTING PERMISSIONS TO ARTICLE
Copying and sharing content from our site is violating our site rules. Trying to do that is offensive.You will be fined if your are trying to do so. Hari Ome
You mean to say this information is owned by you?
Yes
very intresting..tq..sir