ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana

0
40679
Lord Vishnu Said That About These People in Garuda Purana
As per Garuda Purana, These People Will Die as Poor

Lord Vishnu Said That About These People in Garuda Purana

1గరుడ పురాణంలో ఈ వ్యక్తుల గురించి విష్ణువు ఇలా చెప్పాడు

గరుడ పురాణంలో ఈ ఐదుగురు చనిపోయే వరకు డబ్బు లేని వారిగా ఉంటారు అని నమ్మకం. గరుడ దేవుడికి శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్పారు.

గరుడ పురాణంలో జీవుల మరణం, పుట్టుక, నరకం ,మోక్షం గురించి అనేక విషయాలు మహా విష్ణువు గరుత్మంతుడికి ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ ఐదుగురు మరణించే వరకు పేదలుగా ఉంటారని మహావిష్ణువే స్వయంగా చెప్పారు. మరి 5 మంది ఎవరో తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back