అక్టోబర్ 28న చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు | సూతక కాలం నియమాలు | 2023 Last Lunar Eclipse October 28

0
1442
2023 Last Lunar Eclipse October 28
What are the 2023 Last Lunar Eclipse Date, Timings and Rules to Follow?

Lunar Eclipse October 28 2023 Date, Timings & Rules to Follow

1అక్టోబర్ 28 2023 చంద్ర గ్రహణం తేదీ, సమయాలు & అనుసరించాల్సిన నియమాలు

అక్టోబర్ 28న చివరి చంద్రగ్రహణం. గ్రహణం పట్టు విడుపు, సమయాలు..!?

చంద్రగ్రహణం సమయం (Lunar Eclipse October 2023 Timings):

2023వ సంవత్సరంలో ఈ చంద్ర గ్రహణం ఆకరిది (2వది) ఖగోళ శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల అనుసరించి చంద్రగ్రహణం అక్టోబర్ 29 ఉదయం 01:05 గంటల సమయంలో ప్రారంభమై అదే రోజు ఉదయం 02:24 గంటలకు ముగుస్తుందన్నారు. ఈ చంద్రగ్రహణం యొక్క మొత్తం కాల వ్యవధి 1:16 నిమిషాలు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి దాని సూతక్ కాలాన్ని కూడా అనుసరించాలి. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. ఈ సూతక్ సమయంలో ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. అలాగే ఆ సమయంలో పూజలు, శుభకార్యాలు జరపరు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం కూడా అంత మంచిది కాదు.

చంద్రగ్రహణం సూతక కాలం సమయం (Lunar Eclipse is Sutaka Period Time):

ఈ సంవత్సరం 2వ చంద్రగ్రహణం సూతక కాలం 09 గంటల సమయం ముందే వస్తుందని మన హిందూ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే మన భారతదేశంలో ఈ చివరి చంద్రగ్రహణం దృశ్యమానత కారణం చేత సూతక కాలం అక్టోబర్ 28న సాయంకాలం 04:05 నుంచి ఏర్పడే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back