శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త! మల్లిఖార్జున స్వామిని దర్శించుకోవడానికి ఇదే సరైన సమయం, ఎందుకంటే?

0
1083
Maha Kumbhabhishekam & Bramhostavalau at Srisilam
When is Maha Kumbhabhishekam & Bramhostavalau at Srisilam?!

Maha Kumbhabhishekam & Bramhostavalau at Srisilam

2శ్రీశైలంలో మహా కుంభోత్సవం & బ్రహ్మోత్సవం

పిల్లలకి పరీక్షలు అయిపోవడం, ఫలితాలు రావడంతో ఈ వేసవి సెలవుల్లో ఎక్కడికైన ప్రాయణంకి ప్రణాళికలు చేస్తారు. ఇందులో కొందరు విహార యాత్రలకి మరికొందరు దైవ దర్శనానికి ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు దైవ దర్శనంకి వెళ్ళాలి అనుకూనేవారికి శ్రీశైలం సరైన ఆలోచన. అది కూడ మే 25వ తేది. ఎందుకంటే 25వ తేది నుంచి మహోత్సవం జరగబోతుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

శివుని ఆజ్ఞ లేనిదే చేమ కూడ కుట్టదు అని అంటారు. లయ కారుడు అయిన శివయ్య భక్తుల పాలిట కొంగు బంగారం. ఆటువంటి వాడైన ఆ దేవదేవుడు కొలువై ఉన్న శివయ్య క్షేత్రమే శ్రీశైలం. శ్రీశైల మల్లన్న దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్య ఫలం అంటారు. శ్రీశైలం మల్లిఖార్జునుడు శ్రీ భ్రమరాంభిక సమేతంగా కోలువై ఉన్న ఆ మహా పుణ్యక్షేత్రానికి ఒక వైపు కృష్ణమ్మ, మరో వైపు దట్టమైన అరణ్యం దీని మద్యలో కొండలు, కోనలు, లోయలు, వన్య ప్రాణులు మరియు ఆహ్లాదకరమైన వాతావరణం. వీటన్నిటికి మించీ ఆద్యంతం ఆధ్యాత్మిక చింతన మదిలో నింపే ప్రాంతం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back