శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు ముహూర్తం ఖరారు.. ఆ రోజునుంచే దర్శనాలు ప్రారంభం

0
274
Maha Samprokshanam of Jammu Kashmir Srivari Temple
Ready to Open Jammu Kashmir Srivari Temple

Maha Samprokshanam of Jammu Kashmir Srivari Temple

1జమ్మూకాశ్మీర్ శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణం

జమ్ము & కాశ్మీర్లో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని టీటీడీ ప్రతీష్ఠాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఆలయ నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయని తెలుస్తుంది. దీంతో ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనతో పాటు మహా సంప్రోక్షణకు ముహూర్తం ఖరారు చేశారు. మరిన్ని వివరాల గురుంచి తరువాతి పేజీలో చూద్దాం.

Back