శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు ముహూర్తం ఖరారు.. ఆ రోజునుంచే దర్శనాలు ప్రారంభం

0
278
Maha Samprokshanam of Jammu Kashmir Srivari Temple
Ready to Open Jammu Kashmir Srivari Temple

Maha Samprokshanam of Jammu Kashmir Srivari Temple

2జమ్మూలో శ్రీవారి ఆలయం ఎక్కడ నిర్మిస్తున్నారు? (Where is Srivari Temple Being Built in Jammu?)

జమ్మూ రాష్ట్రంలోని మజీన్ అనే గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8వ తేదిన నిర్వహిస్తామని టీటీడి ఛైర్మన వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం భారత దేశంలోని ప్రముఖ నగరాల్లో మరియు ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో శ్రీ వేంకటెశ్వర స్వామి వారి ఆలయాలను టీటీడీ నిర్మిస్తుంది. దీనికిగాను జమ్మూ ప్రభుత్వం 60 ఎకరాల స్థలం అలాయానికి కేటాయించింది. సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలతో పోటు ఇతర సదుపాయాలు కల్పించనున్నమని తెలిపారు. మరిన్ని వివరాల గురుంచి తరువాతి పేజీలో చూద్దాం.