ఈ మహా శివరాత్రి నుంచి ఈ రాశుల వారికి శివుడి ప్రత్యేక అనుగ్రహంతో వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

0
23910

These Zodiacs To Attain Lord Shiva’s Blessings!

These Zodiacs To Attain Lord Shiva’s Blessings!

Maha Shivaratri 2023 – ఈ మహా శివరాత్రి నుంచి రాశుల వారికి శివుడి ప్రత్యేక అనుగ్రహంతో వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది

Back

1. These Zodiacs To Attain Lord Shiva’s Blessings!

మహా శివరాత్రి, శివునికి చాల ఇష్టమైన రోజు మరియు భక్తులకు చాలా పవిత్రమైన రోజు.  గ్రహలకి అదిపతి అయిన సూర్య భగవానుడు ఫిబ్రవరి 13, 2023 ఉదయం 09.21 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు. మహాశివరాత్రికి కుంభరాశిలోకి శనీశ్వరుడు , సూర్య భగవానుడు కలయిక ఉంటుంది. సూర్యుడు మార్చి 15, 2023 ఉదయం 06:13 గంటలకు కుంభరాశిలో ఉండి ఆ తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలో శని , సూర్యుని కలయిక వల్ల కొన్ని రాశుల వారి కోరికలను నెరవేర్చగలరు. కుంభ రాశిలోని ఈ రెండు గ్రహాలు ఏ రాశులు వాల్లని సంతోషాన్ని కలిగిస్తాయో తెలుసుకుందాం.

ఈ మహాశివరాత్రి నాడు రాశుల వారికి మహాదేవుని అనుగ్రహం కలుగుతుంది, మీ రాశి కూడా ఉందో లేదో చూసుకోండి?

Promoted Content
Back