
When & Why Mahakedar Raja Yoga Formed?
1మహకేదార్ రాజ యోగం ఎందుకు & ఎప్పుడు ఏర్పడుతుంది?
కేదార్ యోగం జాతకంలో 4 ఇళ్లలో 7 గ్రహాలు ఉన్నప్పుడు ఈ ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావం మొత్తం 12 రాశుల వారికి పడుతుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి అదృష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు సంచారం బట్టి శుభ మరియు అశుభకరమైన యోగం ఏర్పడుతుంది. మానవ జీవితంలో ప్రభావితం చేస్తుంది. కొన్ని గ్రహాలు సంచారం వల్ల అరుదైన యోగాలు ఏర్పడుతుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.