మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

0
1064
Mahalaya Amavasya Pitru Devata Santarpanam
How to Do Mahalaya Amavasya Pitru Devata Santarpanam?

How to Do Mahalaya Amavasya Pitru Devata Santarpanam?

మహాలయ అమావాస్య రోజు మీ పితృదేవతల సంతర్పణ

మన విధ్యారణ్యంలో ఈ నెల 14వ తేదీ మహాలయ అమవాస్య సంధర్బంగా పితృదేవతా ప్రీతి కోసం అన్న సంతర్పణం కార్యక్రమం సంకల్పం చేశాము. ఒక బ్రహ్మాచారి భోజనానికి 100 రూపాయలు 10 మందికి 1,000 రూపాయలు అవుతుంది. మన వద్ద 100 మంది విధ్యార్దులు ఉన్నారు వారికి 10,000 రూపాయలు అవుతుంది. మన సంకల్పం అనుసారంగా అన్న సంతర్పణం చేయవచ్చు. పితృదేవతా ప్రీతి కోసం సంకల్పించి గోత్ర నామలతో అన్న సంతర్పణం చేసే అవకాశం ఉన్న తప్పకుండా ఈ సాదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రార్ధిస్తున్నాము.

ఈ మహాలయ అమవాస్య సంధర్బంగా మన విధ్యారణ్యంలో పితృదేవతా ప్రీతి కోసం స్వయంపాక ధానం అనెదోకటి సంకల్పం చేశాము. 516 రూపాయలు చెల్లించినట్లైతే గోత్ర నామలతో స్వయంపాక ధానం చేయడానికి అవకాశం ఉంది. ఇది అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని మీరందరు సద్వినియోగం చేసుకోవాలని ప్రార్ధిస్తున్నాము.

సేవ వివరాలు

సేవ రుసుము (Amount)
ఒక్కరికి అన్న సంతర్పణం ₹ 100
పది మందికి అన్న సంతర్పణం ₹ 1,000
వంద మందికి అన్న సంతర్పణం ₹ 10,000
స్వయంపాక ధానం ₹ 516

 

ఈ క్రింది లింక్ లో డబ్బులు చెల్లించండి…..

Pay Here

https://pages.razorpay.com/mahalaya

Note: మీరు డబ్బులు చెల్లించాక ఆ చెల్లింపు రశీదున్ని మన హరీఓం వాట్స్ ఆప్ నెంబర్ కి (9059777789) మెసేజ్ చేయండి. అధే విధంగా మీ గోత్రనామలు కూడా పంపించండి. కృతజ్ఞతలు.

Navaratri Durga Puja Related Posts

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవ కార్యక్రమములు 2023 విశేషాలు & విశిష్ఠత | Srisailam Temple Durga Navratri 2023 Dasara Pooja

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

అక్టోబర్‌లో సూర్య, చంద్ర గ్రహణాలు | నవరాత్రి పూజపై గ్రహణం ప్రభావం ఎంత వరకు ఉండబోతుంది?! | Solar, Lunar Eclipses Impact on Navratri 2023

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర, ఆలయం & పూజ విధానం | Sri Maha Chandi Devi History

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dussehra Devi Sharan Navaratri Pooja Vidh & Rules in Telugu

ఇంట్లో ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం | Importance Of Aishwarya Deepam

దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం? | Dasara Devi Different Avatar in Telugu