కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra Kedareshwar Temple

Maharashtra Kedareshwar Temple Secretes కేదారేశ్వర గుహ రహస్యం ఏమిటి ? కేదారేశ్వర గుహ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఉంది. హరిశ్చంద్ర కోటకు కుడి వైపున ఉంటుంది. ఇది అద్భుతమైన నిర్మాణం. కేదారేశ్వర్ యొక్క 12 అడుగుల శివలింగం ఒక పెద్ద బండరాయి క్రింద ప్రతిష్టించబడింది. ఈ గుహ లోపల ఒక గది కూడా ఉంది. ఇక్కడ 4-6 మంది భక్తులు కూర్చుని పూజ మరియు ధ్యానం చేయవచ్చు. కేదారేశ్వర గుహ ఉన్న శివలింగాన్ని భూమి … Continue reading కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra Kedareshwar Temple