మకర సంక్రాంతికి రవి యోగ ముహూర్తం! ఇలా చేస్తే మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు!? | Lord Surya Rituals on Sankranti During Ravi Yoga

0
1580
Lord Surya Rituals on Sankranti During Ravi Yoga
What are the rituals to do on makara sankranti?

Do Rituals Surya Puja During Ravi Yoga on Makara Sankranti

1మకర సంక్రాంతి రోజున రవి యోగ సమయంలో సూర్య పూజ చేయండి

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

సంక్రాంతి పండుగ 2024 వ సంవత్సరం జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మన హిందూ జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు మకర రాశిలోకి మారడాన్ని మకర సంక్రాంతి గా హిందువులు జరుపుకుంటారు. ఈ 2024 వ సంవత్సరంలో మకర సంక్రాంతి నాడు రవి యోగం ఏర్పడనుంది. గ్రహాల యొక్క కలయికను యోగం అని అంటారు. ఈ సమయం సూర్య భగవానుడిని ఆరాధించడానికి ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. రవి యోగాన్ని సమయంలో కొన్ని పద్ధతులు పాటించాలని మన వేద పండితులు చెబుతున్నారు. ఈ రవి యోగా సమయంలో సూర్య భగవానుడిని పూజించడం వలన కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. మరి అవేంటో మనం ఇక్కడ చూద్దాం. మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back