ఆది పురుషుడు శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management Lessons

0
428
Management Lessons From Lord Sri Rama
Learn Management Skills From Adipurush Lord Sri Rama

Learn Management Skills From Lord Sri Rama

1శ్రీరాముడి దగ్గర మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్చుకోండి

హిందూ మత విశ్వాసకులకు అత్యంత పవిత్రమైనది రామాయణం. రామాయణంలోని రాముడి నాయకత్వ నైపుణ్యాలు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. మనం నిత్యం వింటున్న స్ఫూర్తి కథలు రామాయణం స్ఫూర్తితో ఉంటుంది. రాముడు గొప్పతనం & తెలివితేటలు ప్రపంచంలో ఎవరికీ లేవు. రాముడు ధర్మం మార్గాన్ని మనం అంత పాటించాలి అని రామాయణం మనకు సూచిస్తుంది.

రాముడు చేసిన బంగారు పాలన గురించి దేశవ్యాప్తంగా చాల మంది రాజకీయ నాయకులు చర్చిస్తున్నారు. రాముడు పరిపాలన దక్షత రాముడి సొంతం. రాముడి మేనేజ్‌మెంట్ స్కిల్స్ కోసం తరువాతి పేజీలో చూడండి.

Back