అంగారకుడు, బుధుడు గమనంలో కీలక మార్పులు, ఈ రాశుల వారికి అదృష్టం | Mercury & Mars Transit 2023

0
20199
Mercury & Mars Transit 2023
With the Mercury & Mars Transit 2023 Will Effect on These Zodiac Signs

Mercury & Mars Transit 2023

1అంగారకుడు, బుధుడు గమనంలో మార్పులు

ఈ నెల 10వ తేదీన ఖగోళంలో కీలక పరిణామం. పెద్ద గ్రహాలైన అంగారకుడు మరియు బుధుడు గమనంలో పెను మార్పు. అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి జూలై 1 వరకు అక్కడే ఉండి తర్వాత సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. మరోవైపు గ్రహాలు యువరాజుగా పిలువబడే బుధుడు అదే రోజున మేషరాశిలో ఉదయిస్తాడు. ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారం వలన 4 రాశుల వారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.

Back