
Mangal Gochar 2023
1మంగళ గోచరం యోగం 2023
మే 10, 2023 మధ్యాహ్నం 02.13 గంటలకు మంగళ గోచరం యోగం ప్రారంభం. గ్రహాల అధిపతి అంగారకుడు మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంగారకుడి సంచారం వల్ల అనేక రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం మంగళ్ గోచరం యోగం మే 10 మధ్యాహ్నం 02.13 గంటలకు నుండి ప్రారంభం అయ్యి జూలై 1 తెల్లవారుజామున 1.52 గంటల వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. మంగళ్ గోచరం యోగం వల్ల వ్యక్తి జీవితంపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మే 10 ఈ రాశి వారికి ఎంత అదృష్టం ఉంటుందో తెలుసుకుందాం.