చిత్రా నక్షత్రంలోకి అంగారకుడు! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం!? | Mangal in Chitra Star

0
1225
Mangal Chitra Nakshatra Parivartan
Mangal in Chitra Star Effect & Remedies

Mangal Chitra Nakshatra Parivartan

1చిత్రా నక్షత్రంలోకి అంగారకుడు

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అంగారకుడు చిత్ర నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు. ఈ కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతోంది. 23 సెప్టెంబర్ అంగారకుడు చిత్ర నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు. అంగారకుడు ధైర్య సాహసాలకు మారుపేరు. అంగారక గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల జీవితంలో సంపద, ఆరోగ్యం పొందుతారు. మరి ఈ 3 రాశి ఏంటో తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back