శని వల్ల షడష్టక యోగం, ఈ నెల వరకు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

0
59727
Mangal Shani Shadashtak Yog
Mangal Shani Shadashtak Yog

Mangal Shani Shadashtak Yog in Cancer

1షడష్టక యోగం

జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని అగ్ని కారకుడిగా, చంద్రుడు నీటికి ప్రతిరూపంగా భావిస్తారు. అగ్ని నీటికి వ్యతిరేకం కాబట్టి అంగారక గ్రహం పూర్తిగా శక్తిహీనంగా ఉండటం వల్ల ఇక్కడ ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వదు. కుజుడు మే 10న కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు మరియు జూలై 1 వరకు అక్కడే ఉంటారు. శని వల్ల షడష్టకం యోగం ఏర్పడుతుంది. ఈ సంచారము 3 రాశుల వారికి శ్రేయస్కరం కాదు.

మిథునం (Gemini)

1. ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే అది ఇంకా జటిలం గా తయారు అవుతుంది జాగ్రత్తగా ఉండాలి.
2. కోర్టు కేసులు ప్రతికూల తీర్పు వస్తుంది.
3. వ్యాపారంలో కొత్త పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
4. కుటుంబంలో విభేదాలు మొదలు అవుతాయి.

Back