మాంగల్య బలం పెరగాలి అంటే ఏమి చెయ్యాలి ? | What to Do to Increase Mangalam Strength in Telugu ?

3
20300
Goddess_Adi_Parashakthi_at_Parashakthi_Temple-300x212
మాంగల్య బలం పెరగాలి అంటే ఏమి చెయ్యాలి ? | What to Do to Increase Mangalam Strength in Telugu ?

మాంగల్య బలం పెరగాలి అంటే ఏమి చెయ్యాలి ? | What to Do to Increase Mangalam Strength in Telugu ?

Back

1. మాగల్య దాత్రి లలితా పరమేశ్వరి

త్రిపురాత్రయములో 2వ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ.

చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపములో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలిగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిధ్ధింపజేస్తుంది. అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి. సృష్ఠి, స్థితిసంహార రూపిణి.

కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

Promoted Content
Back

3 COMMENTS

  1. Guruvu gariki namaskaram, Hari Om ne regularga follow avutanu, konni varamula nundi RAASI PHALALU Image matrame open avutundi, Subject matram display kavatam ledu, dayachesi problem ne rectify cheyagalarani korutunnamu.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here