అష్ట ఐశ్వర్యాలు పొందే మార్గం ..!

  ఉదయాన్నే కాలకృత్యాలు, స్నానాదికాలు ముగించుకుని అష్టలక్ష్మీ దేవి ప్రతిమముందు కామాక్షీ దీపం వెలిగించాలి. షోడశోపచార పూజను చేసి అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి.  ఇలా చేయడం వలన అష్టైశ్వర్యాలనూ పొందుతారు. ఈ పూజను ప్రాతః సంధ్యలలో(ఉదయమూ, సాయంత్రమూ) చేసినవారికి అమ్మవారి అనుగ్రహం వెంటనే కలుగుతుంది.