వెన్నునొప్పిని తగ్గించే మందుతో పాటు మంత్రజపం ఏమైనా ఉందా ? | Mantra Japam for Curing back Pain in Telugu

1
7940
 Mantra Japam for Curing back Pain in Telugu?
Mantra Japam for Curing back Pain in Telugu?
Back

1. వెన్ను  నొప్పిని తగ్గించే అద్భుతప్రయోగం

Mantra Japam for Curing back Pain in Telugu. వెన్నునొప్పిని తగ్గించే మందుతో పాటు మంత్రజపం ఏమైనా ఉందా ? – మానవుని లో వెన్నుపూస ప్రధానమైన అవయవం .  వెన్నుపూస అడుగుభాగంలో చుట్టచుట్టుకుని ఉన్న కుండలినీ శక్తి  యోగసాధనలో మేల్కున్నప్పుడు వెన్నుపాము ద్వారా ప్రయాణించి సహస్రారాన్ని చేరటమే సిధ్ధియని చెబుతారు. అయితే సాధకులు కానివారిలో  కొంతమందిలో వెన్ను నొప్పి వస్తుంది. దీనివలన నరకయాతన అనుభవిస్తుంటారు. ప్రయాణాలలో నైతే వారి బాధ వర్ణనాతీతం .
పరమేశ్వరుని అనుగ్రహంతో ఈ వెన్ను నొప్పిని నివారించుకునే ఓ అద్భుతవైద్యం ఉంది. ఆచరించి చూడండి .ఆయన అనుగ్రహాన్ని పొందండి. వెన్ను నొప్పిలేనివారైనా ఈ క్రియద్వారా మేలు పొందుతారు.

Promoted Content
Back

1 COMMENT

  1. Ma brother ki vennupusa kada disk garigimdata daniki amaina nivarana unda,ma nanna ki kallaku unde naram gungutundani badapadutuntadu ma nannaku suger, bp,ad4years bake hort operation garijindi diniki amaina nivarana cheppandi pls

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here