
ఋణ విమోచన నృసింహ స్తోత్రం
దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||
లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ ||
ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ ||
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ ||
సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౫ ||
ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౬ ||
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౭ ||
వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౮ ||
య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || ౯ ||
Good messages
Nice ..
Good message
మంచి విషయాలు తెలుపుతున్నారు
ధన్యవాదాలు
ravu ketuvu gurinchi telapandhi plz nivarana margalu telapandhi plz
Good message
good infarmation sir
Hari home naku chala nachindhi manchi vishayalu teliyajestunnandhuku dhanyavadhalu
Very good message thank u
Is Any Mantras, Sthothrams Or Shlokas For Jobs Ex:Govt Jobs Or Liking Jobs Getting and Hopes Ful fill Purpose Please post That
నమస్కారము సూర్య ప్రకాదీప్ గారు సామానులకు మనసు ఉరట కలిగించే ఖర్చులు లేకుండా భగవంతుడు ప్రార్ద్ న మూలంగా అప్పుతీర్చి మార్గం చూపించారు ధన్యవాదాములు