కుజుడు కేతువుల వల్ల విధ్వంసకర యోగం సంభవించింది! మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపనుందో?! | Khuj-Ketu Destructive Yoga

0
1412
Khuj-Ketu Destructive Yoga
Who Will be Effect With Khuj-Ketu Destructive Yoga?

What Will be the Effect on the 12 Signs Due to Rahu’s Destructive Yoga With Ketu?

1రాహు కేతువులతో విధ్వంసక యోగం కారణంగా 12 రాశులపై ఏవిధమైన ప్రభావం చూపనుంది?

కుజుడు, కేతువు కారణంగా విధ్వంసం. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.

మన హిందూ జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల అన్నిటికి అధిపతి కుజుడు. ఆయన అక్టోబర్ 2 న తులారాశిలోకి వచ్చాడు. అక్కడ కేతు గ్రహం కూడా ఉంది. దీని కారణంగా తులారాశిలో అంగారకుడు మరియు కేతువుల కలవడం వలన ప్రమాదకరమైన కలయిక ఏర్పడింది. అదే సమయంలో కుజుడు-కేతువు కూడా శనితో కలిసి త్రిభుజం ఏర్పడబోతున్నాడు. ఈ పరిస్థితి వలన 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back