మంగళ శుక్ర గ్రహాల గోచారంతో కొన్ని నెలల వరకూ ఈ రాశులపై ఊహించని కనకవర్షం | Mars-Venus Transit 2023

0
2727
Mars-Venus Transit 2023 in Cancer
Mars-Venus Conjunction 2023 in Cancer

Mars-Venus Transit 2023 in Cancer

1మంగళ శుక్ర గ్రహాల గోచారం 2023

గ్రహాలు ఒక రాశి నుండి మరో రాశికి సంచారం వల్ల రాశులు అనుకూలం లేదా ప్రతికూలం ఉంటుంది. మే 10వ తేదీన కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. కుజుడు సంచారం ప్రభావం 50 రోజులు ఉంటుంది. క్రింద 5 రాశుల జీవితంలో అత్యంత శుభ ఫలితాలు వస్తాయి. మే 10 నుంచి ఈ 5 రాశుల పట్టిందల్లా బంగారమే. కుజుడు సంపద, శ్రేయస్సు, భూమి కారకుడిగా భావిస్తారు. మే 30న శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రెండు గ్రహాలు సంగమం ఏర్పరుస్తాయి. మే 30 నుంచి జూలై 1 వరకు ఈ 5 రాశుల వారికి అంత బంగారం. కుజుడు,శుక్ర గ్రహ గోచారం ఈ 5 రాశుల పట్టిందల్లా బంగారమే. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back