మాస దుర్గా పూజ ఎలాచేయాలి? | How to Perform Masa Durga Pooja in Telugu

0
4554

 

Maa Durga -wallpaper-HD-1398744286

 Masa Durga Puja /  మాస దుర్గాపూజ

Masa Durga Puja, ప్రతినెలా శుక్ల అష్టమినాడు మాస దుర్గా పూజను చేస్తారు. మాస దుర్గాపూజ వలన స్త్రీలు సౌభాగ్యాన్ని, పుషులు సర్వ విజయాలనూ పొంది, ఆయురారోగ్యాలతో విలసిల్లుతారు.

1. మాస దుర్గా పూజ విధి

పర్వదినాలలో ఎలాగైతే సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలను, స్నానాదికాలను ముగించుకుని పూజకు ఉపక్రమిస్తామో మాస దుర్గా పూజనాడు కూడా అదే విధానాన్ని పాటించాలి. ఒక పీఠం పైన పసుపుని రాసి బియ్యపు పిండితో పద్మాన్ని వేసి దానిపై ఎర్రని పట్టు వస్త్రాన్ని గానీ నూతన వస్త్రాన్నిగానీ పరచాలి. ఆ వస్త్రం పై బియ్యం పోసి, తాంబూలము ఉంచి కలశము ప్రతిష్టించాలి. దుర్గాదేవి ప్రతిమను లేదా పటాన్ని అలంకరించుకుని ఆ పీటపై పెట్టుకోవాలి. యథా విధిగా గణపతి పూజతో ప్రారంభించి అమ్మవారికి షోడశోపచార పూజను చేసి దుర్గా స్తోత్రం చదువుకోవాలి.

ఆరోజున దీక్షగా ఉపవసించాలి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here