Masik Durgashtami Vrat 2024 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

0
2067
Masik Durgashtami Vrat
Masik Durgashtami Vrat 2024 Dates & Significance

Masik Durgashtami Vrat 2024

1మాస దుర్గాష్టమి వ్రతం 2024

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు చేసుకుంటారు?! (Why is Masa Durgastami Performed Every Month?!)

దుర్గాష్టమి కేవలం నవరాత్రులలోనే కాదు, ప్రతి నెలా వస్తుంది. అవునండి ఇది నిజం దానినే మాసిక్ దుర్గాష్టమి అని పిలుస్తారు. పంచాంగం ప్రకారం మాసిక్ దుర్గాష్టమి ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున జరుపుకుంటారు. అమ్మవారిని బ్రహ్మ, విష్ణు, శివుడు సృష్టించారు. సృష్టించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం భూమిపై చెడును వ్యాప్తి చేస్తున్న రాక్షశులను అంతం చేయడం. దుర్గదేవి శక్తి మరియు క్రోధానికి ప్రతిరూపం. భారతీయ హిందూ మతంలో దుర్గాదేవి అమ్మవారు చాలా శక్తివంతమైనది. అందుకే అమ్మవారికి అంకితభావంతో ప్రతి నెలా మాసిక్ దుర్గాష్టమి జరుపుకుంటారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back