Matsya Dwadashi 2023 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ | Rituals & Vrat

0
883
Matsya Dwadashi
Full Details About Matsya Dwadashi Like Significance, Rituals, Puja Vidh & Vrat ?

Matsya Dwadashi 2023

2మత్స్య ద్వాదశి కథ (Matsya Dwadashi Story) :

హిందూ ఇతిహాసాల ప్రకారం హయగ్రీవ అనే ఒక రాక్షసుడు వేదాలను దొంగిలించాడు. అందుకు కారణంగా లోకం జ్ఞానం కోల్పోయింది. ఆ సమయంలో అధర్మం పెరగదల ఎక్కువైంది. అప్పుడు హయగ్రీవుడు చేసిన పనికి దేవతలు, రాక్షసులు అందరూ కూడా చాలా కలత చెందారు. ఆ సమయంలో ధర్మాన్ని రక్షించడానికి విష్ణువు మత్స్యావతారం ఎత్తాడు. అప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడు. విష్ణువు వేదాల అన్నింటినీ తిరిగి బ్రహ్మకు అప్పగించడం జరిగింది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.