మౌని అమావాస్య నిజంగా అంత ప్రమాదకరామా ? ఇందులో నిజమెంత ?

2
23886

Back

1. మౌని అమావాస్య

సాదారణముగా ఈ మౌని అమావాస్య అనేది సూర్యుడు ఉత్తారాయణములోకి ప్రవేశించిన తర్వాత వచ్చే మొదటి అమావాస్యని పుష్య అమావాస్య అని లేదా మౌని అమావాస్య అని అంటారు.
ఈ అమావాస్య ఈ మాసములో 27/01/2017 ఉదయం గం 05:02 ని“ లకు ప్రారంభం అయ్యి 26/02/2017 ఉదయం గం 05:43 ముగుస్తుంది. అయితే ఆయా ప్రదేశాల అక్షాంశ, రేఖాంశములను బట్టి సమయములో కొన్ని నిముషాలు అటు, ఇటు గా మారుతూ ఉంటుంది.

మనం గతములో చెప్పుకున్నట్లుగానే ప్రతి అమావాస్య కూడా సమాజము మీద కొంత మేర తన ప్రభావమును చూయించడము ద్వారా కొంత చెడు సంఘటనలు జరగటానికి కారణము అవుతుంది. అయితే ఆ అమావాస్య ఏ మాసములో వచ్చింది, అనేదాన్ని బట్టి, ఆయా ప్రదేశాలను బట్టి అది ప్రభావము చూయించే అంశాలు, మారుతూ ఉంటాయి.
అరకముగా తీసుకున్నట్లైతే ప్రస్తుతం ఈ అమావాస్య పుష్య మాసములో వచ్చింది. అందువలన ఈ అమావాస్య ప్రభావము సమాజము మీద చూయించినంతగా వ్యక్తిగతముగా చూయించదని చెప్పవచ్చు.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

2 COMMENTS

  1. అర్ఘ్యము ఇచ్చుటకు ఏ నియమాలు పాటించాలి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here