
Mauni Amavasya – మౌని అమావాస్య
2. Mauni Amavasya 2023 Date and Time
ఈ అమావాస్య ఈ మాసములో 21/01/2023 ఉదయం గం 06:17 ని“ లకు ప్రారంభం అయ్యి 22/01/2023 ఉదయం గం 02:22 ముగుస్తుంది. అయితే ఆయా ప్రదేశాల అక్షాంశ, రేఖాంశములను బట్టి సమయములో కొన్ని నిముషాలు అటు, ఇటు గా మారుతూ ఉంటుంది.
మనం గతములో చెప్పుకున్నట్లుగానే ప్రతి అమావాస్య కూడా సమాజము మీద కొంత మేర తన ప్రభావమును చూయించడము ద్వారా కొంత చెడు సంఘటనలు జరగటానికి కారణము అవుతుంది.
అయితే ఆ అమావాస్య ఏ మాసములో వచ్చింది, అనేదాన్ని బట్టి, ఆయా ప్రదేశాలను బట్టి అది ప్రభావము చూయించే అంశాలు, మారుతూ ఉంటాయి.
అరకముగా తీసుకున్నట్లైతే ప్రస్తుతం ఈ అమావాస్య పుష్య మాసములో వచ్చింది. అందువలన ఈ అమావాస్య ప్రభావము సమాజము మీద చూయించినంతగా వ్యక్తిగతముగా చూయించదని చెప్పవచ్చు.
Promoted Content
Thanku sir namastey
అర్ఘ్యము ఇచ్చుటకు ఏ నియమాలు పాటించాలి?