మధుమేహం వ్యాధికి మందు | Medication For Diabetes In Telugu

0
2888
 
602809_493436960747802_1829567411_n
 

Medication For Diabetes In Telugu

కాకరకాయ  లో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి  
కాకరకాయలోని చేదు మధుమేహం వ్యాధికి విరుగుడనిమనదేశంలో చాలామంది నమ్ముతుంటారు. హెర్బల్ వైద్యంలోకాకరకాయది కీలకమైన స్థానమే. కాకరకాయ పలు రోగాలకుమందుగా కూడా పనిచేస్తుంది. అలా అని తరచుగా తీసుకోవాల్సినఅవసరం లేదు. దీన్ని పరిమితంగానే తీసుకోవాలి. ఎందుకంటేదీనికి వేడి కలిగించే గుణముంది. ఇందులో ఎక్కువ మోతాదులో’Planu Insulin’ ఉంటుంది. ఇది రక్తంలోని Sugar నిప్రభావ వంతంగా తగ్గిస్తుంది. పరకడుపున 3/4 కాకరకాయరసాన్ని ఉదయాన్నే తీసుకోవాలి. కూర కూడా ప్రతిరోజుతీసుకోవచ్చు. కాకరకాయ గింజలను మెత్తగా నూరి నీటిలో కలిపిరోజు 1 Tea Spoonతీసుకోవాలి. కీళ్ళనొప్పులు తగ్గించే గుణంకాకరకుంది. కాకర వంటకాలు తిని లాభం పొందవచ్చు.కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దనచేయాలి. కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది.కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడేశక్తి కాకరకు వుంది. రోజుకు రెండుసార్లు చొప్పున కాకరరసం ఒకటిలేదా రెండు నెలలపాటు తాగితే వ్యాధి నయమవుంతుంది.షుగర్‌ వ్యాధి గలవారు రెండు మూడు నెలలపాటు వరుసగాకాకరరసం తీసుకోవాలి. కాకరను ఆహారంగా తీసుకున్నా, షుగర్‌స్థాయి మారుతుంది. మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు రోజుకురెండుసార్లు అరస్పూన్‌ చొప్పున తీసుకుంటే చాలు.కాకరకాయలను గర్బిణీలు తినకూడదు. కాకర చేదు సమయంలో మంచిది కాదు. పండిన కాకరకాయను ఎవరూతినకూడదు. తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపిరోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. కామెర్లవ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా వుంటాయి. అటువంటిపచ్చదనం కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటంమానివేయాలి. కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాలఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యకారకపరాన్నజీవులను కాకరపసరు తొలగిస్తుంది. రోజుకు ఒక స్పూన్‌రసం తీసుకుంటే చాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here