మధుమేహం వ్యాధికి మందు | Medication For Diabetes In Telugu
Medication For Diabetes In Telugu కాకరకాయ లో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి కాకరకాయలోని చేదు మధుమేహం వ్యాధికి విరుగుడనిమనదేశంలో చాలామంది నమ్ముతుంటారు. హెర్బల్ వైద్యంలోకాకరకాయది కీలకమైన స్థానమే. కాకరకాయ పలు రోగాలకుమందుగా కూడా పనిచేస్తుంది. అలా అని తరచుగా తీసుకోవాల్సినఅవసరం లేదు. దీన్ని పరిమితంగానే తీసుకోవాలి. ఎందుకంటేదీనికి వేడి కలిగించే గుణముంది. ఇందులో ఎక్కువ మోతాదులో’Planu Insulin’ ఉంటుంది. ఇది రక్తంలోని Sugar నిప్రభావ వంతంగా తగ్గిస్తుంది. పరకడుపున 3/4 … Continue reading మధుమేహం వ్యాధికి మందు | Medication For Diabetes In Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed