పసుపు – ఔషధ గుణాలు | Turmeric Medicinal Values In Telugu

పసుపు లో దైవశక్తి, ఓషధి శక్తి కలిసి ఉన్నాయి. పూజ విధానం లో ప్రత్యేక స్థానం ఉంది. దీనివల్ల చర్మ రోగాలు నశిస్తాయి. కుంభముని అనగా అగస్త్యుడు చెప్పిన మూలికలలో పసుపు చాల ఉత్తమమైనది. దీనిని కాంచని, క్రిమిఘ్ని, గౌరీ, జయ, జయంతి, తురంగిని, దీర్ఘరంగా, నిశ, పీత, పీతక, సింగ, రజని, రంజని, మోషిద్విల్లక, వర్ణవర్ధిని, వర్ణావతి, హరిద్ర, హారిద్రిక మొదలైన పేర్లు ఉన్నాయి. ఇది మ్రాని పసుపు మంచి పసుపు అని రెండు విధాలుగా … Continue reading పసుపు – ఔషధ గుణాలు | Turmeric Medicinal Values In Telugu