
When Men Should Take Head Bath?
పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేయాలి?
పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఎలాంటి ఫలితం.!?
మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏ పని చేసిన అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అలాగే పురుషులు చేసే తల స్నానం కూడా ఇ రోజు చేయకూడదు ఆ రోజు చేయకూడదు అని చెబుతుంటారు. మరి పురుషులు ఏ రోజు తల స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.
1పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? (What are the Results Do Men Get When They Take Head Bath on Which Day?)
1. ఆదివారం రోజున తల స్నానం చేస్తే తాపాన్ని మరియు కోర్కెలు పెరుగుతాయి.
2. సోమవారం రోజున తల స్నానం చేయడం వలన అందాన్ని పెంచుతుంది.
3. మంగళవారం నాడు తల స్నానం విపరీతమైన దుఃఖానికి కారణమవుతుంది.
4. బుధవారం తల స్నానం చేస్తే లక్ష్మి దీవెనలు లభిస్తాయి.
5. గురువారం రోజు తల స్నానం చెయ్యడం వలన ఆర్ధిక నష్టాలు కలుగుతుంది.
6. శుక్రవారం నాడు తల స్నానం చేస్తే ఊహించని ప్రమాదాలు సంభవిస్తాయి.
7. శనివారం రోజున తల స్నానం చేస్తే మహా భోగం.
Related Posts
గర్భధారణ సమయంలో జ్వరం వస్తే మంచిదేనా? నిపుణుల కీలక సమాచారం! | Is Fever Harmful During Pregnancy?
ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti
నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023
కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023
శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga
సూర్య భగవానునికి ప్రీతికరమైన పనులు !? Lord Sun’s Favorite Activities