బుధుడి ప్రత్యక్ష కదలికతో వీరికి ఊహించని అదృష్టం, ఐశ్వర్యం | Budh Margi 2023

0
1737
Budha Margi 2023 Effect
Mercury Margi in Aries 2023 Effect

Budha Margi 2023 Effect

1బుధ మార్గి 2023 ప్రభావం

జ్యోతిషశాస్త్రంలో బుధగ్రహం గ్రహాల అన్నిటికీ యువరాజు అని అంటారు. జాతకంలో బుధుడు మంచి స్థానంలో ఉంటే వారికీ శుభ ఫలితాలను ఇస్తాడు. మే 15, 2023 సోమవారం నాడు మెర్క్యురీ గ్రహం ప్రత్యక్ష కదలిక ఉండబోతుంది. ప్రస్తుతం బుధుడు మేషరాశిలో కూర్చుని ఉన్నాడు. బుధుడు ప్రత్యక్షంగా ఉండటం వలన అనేక రాశుల వారికి అనుకూల ప్రభావం చూపుతుంది. బుద్ మార్గి 2023 వల్ల ఏయే రాశుల వారికి మహర్దశ. మరిన్ని వివరాల గురుంచి తరువాతి పేజీలో చూద్దాం.

Back