బుధ- రాహుల వల్ల విధ్వంసక జాడత్వ యోగం! ఈ రాశికి ఇబ్బందులు, సమస్యలు తప్పవు!? | Jadatva Yoga

0
353
Jadatva Yoga
What is the Jadatva Yoga? and Its Effect & Remedies?

Forming Jadatva Yoga Due to Mercury & Rahu Conjunction

1బుధ- రాహు వల్ల విధ్వంసక జాడత్వ యోగం

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

ప్రతి ఒక గ్రహం దాని యొక్క స్థానం నుండి వెరోక స్థానంలోకి మారడం వలన కొన్ని రాశి చక్రాల వారికి శుభం గాని అశుభ యోగం ఏర్పడుతుంది. ఇది ఇలా ఉంటే రానున్న కొత్త సంవత్సరంలో అనేక రాజయోగాలు ఏర్పడుతున్నటే, ‘జడత్వ యోగం’ ఏర్పడుతుంది. దీనిని అశుభ యోగం గా పిలవబడుతుంది. ఈ యోగం బుధుడు,రాహువు కలఅవాం వలన ఏర్పడుతుంది. రానున్న సంవత్సరం బుధుడు,రాహువు మీన రాశిలో కలిసి ఉంటాయి. దీని ప్రభావం వలన కొన్ని రాశి చక్రం వారికి ఇబ్బందులు ఎదురవనున్నాయి. మరి ఆ రాశి చక్రాలు ఏవో మనం తెలుసుకుందాం!. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back