బుధుడు అస్తమయంతో ఈ రాశుల జీవితం ఎలా ఉంటుంది?! | Mercury Set 2023

0
647
Mercury Set 2023
Mercury Set Astrology / Horoscope

Mercury Set 2023

1బుధుడు అస్తమయం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని ముద్దుగా గ్రహాల యువరాజు లేదా రాకుమారుడు అని పిలుస్తారు. నవ గ్రహాలలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. బుధుడి మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఏప్రిల్ 23న బుధుడు మేషరాశిలో అస్తమించాడు. దీని పర్యవసానం రాశులపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపిస్తుంది. బుధుడు అస్తమించడం వల్ల ఏయే రాశుల వారికి శుభం జరుగుతుందో తెలుసుకుందాం.

మేషం (Aries):

1. మీరు పడే కష్టానికి ప్రతిఫలం వస్తుంది.
2. వ్యాపరస్తులకు మంచి లాభాలు ఆర్జిస్తారు.
3. మేలో అత్మవిశ్వాసం పెరుగుతాయి.
4. మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు.

Back