బుధుడి సంచారంతో ఈ రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో పెను మార్పులు!? | Mercury Transit 2023

0
488
Mercury Transit 2023
What are the Predictions & Remedies for Mercury Transit 2023?

Mercury Transit 2023

1బుధుడి సంచారం 2023

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

బుధుడు గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం. బుధ గ్రహం సంచారంతో ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఏ రాశుల వారిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 27వ తేదీ బుధ గ్రహం వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలో సంచారం చేయనుంది. బుధ గ్రహం సంచారంతో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మనిషి జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటే అనుకూల ఫలితాలు వస్తాయి. బుధుడు వ్యతిరేక స్థానంలో ఉంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back