బుధుడి గోచారం వల్ల ఈ 3 రాశులకు మరో నెల రోజుల వరకూ ఆకస్మిక ధన లాభ యోగం | Mercury Transit 2023

0
39217
Mercury Transit 2023 in Aries
Mercury Transit 2023 in Aries

Mercury Transit 2023 in Aries Makes 3 Zodiac Signs Life Luck

1మేషరాశిలో బుధుడి గోచారం ఈ 3 రాశిచక్రాలకు అదృష్టం

జ్యోతిష్యంలో గ్రహ గోచారం వల్ల జాతకానికే జాతకం మారుతుంటుందంటారు. బుధ గ్రహం జూన్ 7 వరకు మేష రాశిలో ఉంటారు. దీని కారణంగా 3 రాశులకు మరో నెల రోజుల పాటు ఆకస్మిక ధన లాభం యోగం కలుగుతుంది. బుధ గ్రహం వ్యాపారం, ఆర్దికంకి అధిపతిగా భావిస్తారు. బుధుడి కటాక్షంతో సమస్యలు తలెత్తవు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న బుధ గ్రహం జూన్ 7 వరకు మేష రాశిలో ఉండటం వల్ల మూడు రాశుల ఊహించని ఆకస్మిక ధన లాభం.

Back