భద్ర మహాపురుష రాజయోగం చేయబోతున్న బుధుడు! ఈ రాశులకు బోలెడు లాభాలు | Bhadra Mahapurush Rajyog 2023

0
6069
Bhadra Mahapurush Rajyog 2023
Bhadra Mahapurush Rajyog 2023 – Mercury Transit into Gemini

Bhadra Mahapurush Rajyog 2023

1భద్ర మహాపురుష రాజయోగం 2023

జూన్ నెలలో బుధ గ్రహం మిథున రాశిలో సంచరించనున్నాడు. ఈ కారణం చేత భద్ర మహా పురుష రాజయోగం ఏర్పడుతుంది. భద్ర మహాపురుష రాజయోగం వల్ల 3 రాశుల వారు శుభ ఫలితాలు పొందబోతున్నారు. బుధ గ్రహం తెలివితేటలకు కారకుడిగా పరిగణిస్తారు. గ్రహాలు అన్నీటీకి రాకుమారుడిగా పిలువబడే బుధ గ్రహం 24న మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ యోగం 3 రాశులవారికి డబ్బులు కనక వర్షం కురుస్తుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back