
Benefits to These Zodiac Signs Due to Mercury Transit into Aries
1మేషరాశిలోకి బుధుడు సంచరించడం వల్ల ఈ రాశుల వారికి లాభాలు
ప్రాచీన జ్యోతిష్య శాస్తం ప్రకారం గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు తెలివితేటలు, వినోదం, విద్య, జ్యోతిష్యం మొదలైన వాటికి కారకూడుగా పరిగణించబడతాడు. అతను ఉన్న వారి జాతకుల జీవితంలో అనేక రకాల ఆనందాలను పొందుతారు. బుధుడు ఉంటున్న స్థానం మారినప్పుడు, దాని ప్రభావం ప్రతి రాశి వారి జీవితంలో తేడాలు కనిపిస్తాయి. ఏప్రిల్ 21న సంపదను ఇచ్చే బుధుడు మేషరాశిలో అపవస్య దిశలో కదలడం ప్రారంభించాడు. ఏప్రిల్ 23 రాత్రి 11.58 గం.కు మేషరాశిలో అస్తమిస్తాడు. ఇలా అస్తమించడం వలన చాల రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు, విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. బుధుడి స్థానం బలంగా ఉంటే అన్ని రాశుల వారు ఆరోగ్య, ఆర్థిక పరంగా చాలా లాభాలు పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.