మేషరాశిలో ఉదయించబోతున్న బుధ గ్రహం, ఈ రాశులు మకుటం లేని మహారాజులు | Budh Uday 2023

0
736
Budh Uday 2023
Budh Uday 2023

Mercury Rising in Aries – Budh Uday

1మేషరాశిలో ఉదయించబోతున్న బుధుడు

మే 14న మేష రాశిలో బుధ గ్రహం ప్రవేశించబోతున్నాడు. బుధుడు జ్ఞానం,సంపద, ధైర్యం,సాహసం
కారకుడిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం బలంగా ఉంటే మనిషి ఆరోగ్యం బాగుంటుంది, తెలివితేటలు బాగా ఉంటాయి. కెరీర్ మరియు ఆరోగ్యం పరంగా అనేక రాశిచక్ర గుర్తులు ప్రభావితం చేస్తుంది. బుధ గ్రహ సంచారం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం

Back