
Mighty Weapons of Hindu Gods
1దేవతల శక్తివంతమైన ఆయుధాలు
దేవతలకు, పూర్వీకుల వద్ద ఉన్న ఆయుధాలకు చాల శక్తి ఉండేదని వీటితోనె రాక్షస సంహారం చేశారని మహాభారతం, రామాయణ కథలతో వచ్చిన సినిమాలలో, టీవీ సీరియల్స్ లో చూస్తూనేఉంటాం.
శ్రీ రాముడు తన ఆయుధమైన విల్లు, బాణంతో రావణుని, కుంభకర్ణున్ని మరియు వారి సైన్యాన్ని సంహరించాడు. శ్రీ మహ విష్ణువు తన ఆయుధమైన సుదర్శన చక్రంతో శత్రు సంహారం చేశాడు. లోక కళ్యణం కోసం చెడుపై విజయం కోసం ఒక్కో దేవుడు ఒక్కో ఆయుధాన్ని ఉపొయోగించి శత్రు సంహారం చేశారు. శివుని త్రిశూలం నుండి బ్రహ్మాస్త్రం వరకు దేవతలు యుద్ధంలో ఉపయోగించిన కొన్ని శక్తివంతమైన ఆయుధాల గురించి తెలుసుకుందాం. ఒక్కో ఆయుధం కోసం తరువాతి పేజీలో చూడండి.