మహాభారతం, రామాయణాల్లో వాడిన శక్తివంతమైన ఆయుధాల గురుంచి ఆశ్చర్యకరమైన విషయాలు!? | Hindu Gods Powerful Weapons

0
1505
Hindu Gods Powerful Weapons
List Powerful Weapons of Hindu Gods

Mighty Weapons of Hindu Gods

2పాశుపతాస్త్రం (Pashupatastra):

హిందు పురాణాల ప్రకారం ఈ ఆయుధం అన్నిటికంటే చాల శక్తివంతమైనది. ఈ విధ్వంసకరమైన ఆయుధాన్ని దేవతలు కళ్ళు, మనస్సు, మాటలు లేదా విల్లు ద్వారా శత్రువులపై ప్రయోగిస్తారు. మహాభారతంలో అర్జునుడి తపస్సు మేచ్చికి మెచ్చి శివుడు ఈ ఆయుధాన్ని అర్జునుడికి ప్రసాదించాడు. కాని తను ఎప్పుడు ఈ ఆయుధాన్ని ప్రయోగించలేదు.

త్రిశూలం (Trishula):

శివుడి ఆయుధం త్రిశూలం. ఇది మూడు ఈటెలు కలిగి ఉన్న ఆయుధం. శివుడు స్వయంగా ఉపయోగిస్తున్న అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఇది ఒకటి. ఇది చాలా విధ్వంసకరమైన ఆయుధం. త్రిశూలం ప్రతిదీ నాశనం చేయగల సత్తా ఉంది. దీన్ని కేవలం శివుడు మాత్రమే నియంత్రించగలడు.

మరిన్ని ఆయుధాల కోసం తరువాతి పేజీలో చూడండి.