కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!

Varanasi: Kashi Prasadam and Change in Name of Prasad! కాశీ ప్రసాదం మరియు ప్రసాదం పేరులో మార్పు! భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నియోజకవర్గమైనా వారణాసిలో గల కాశీ విశ్వనాథ దేవాలయంలోని ప్రసాదంలో ఉపయోగించే పదార్ధాలలో మార్పు చేశారు. చిరు ధాన్యలతో (Millets) చేసిన లడ్డులను పంపిణి చేయనున్నారు. దీనితో పాటు ప్రసాదం పేరులో కూడ మార్చారు. ఇప్పటి నుంచి ‘శ్రీ అన్న ప్రసాదం’గా మార్చినట్టు అధికారులు తెలిపారు. Ingredients Using … Continue reading కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!